క్రీస్తు బోధనలు ఆదర్శనీయం: ఎమ్మెల్యే

క్రీస్తు బోధనలు ఆదర్శనీయం: ఎమ్మెల్యే

E.G: కొవ్వూరులోని సెయింట్ పాల్ లూధరన్ చర్చిలో ఆదివారం ఈస్టర్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. క్రైస్తవులకు ఈస్టర్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కంఠమని రామ కృష్ణ, దాయన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.