'ప్రజల పక్షాన జర్నలిస్టులు పని చేయాలి'

'ప్రజల పక్షాన జర్నలిస్టులు పని చేయాలి'

VZM: ప్రజల పక్షాన జర్నలిస్టులు పని చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. జర్నలిజంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ జర్నలిస్టులను సోమవారం బొబ్బిలిలో ఎమ్మెల్యే బేబినాయన, సామాజిక కార్యకర్తలు జేసీ రాజు, గెంబలి శ్రీనివాసరావు, వారణాసి శ్రీహరి, ఎస్.శ్రీనివాస్ సన్మానించారు. ప్రజా సమస్యలు వెలికి తీసేందుకు జర్నలిస్టులు పని చేయాలని పిలుపునిచ్చారు.