ఆ గ్రామాలలో మహిళలే సర్పంచులు

ఆ గ్రామాలలో మహిళలే సర్పంచులు

NGKL: కల్వకుర్తి మండలంలో 24 గ్రామాలు ఉండగా అందులో 11 గ్రామాలల్లో మహిళలే సర్పంచ్ పదవులను చేపట్టున్నారు. ఎల్లికట్ట, బెక్కర, తోటపల్లి, జిల్లెల, వెంకటాపూర్, వెంకటాపూర్ తండా, తర్నికల్, గుండూరు, ఎల్లికల్, తుర్కలపల్లి, లింగసానిపల్లి గ్రామాలలో త్వరలో ప్రమాణస్వీకారం చేసి, పరిపాలించనున్నారు.