డిజిటల్ FIR నమోదు విధానంపై పోలీసులకు శిక్షణ

డిజిటల్ FIR నమోదు విధానంపై పోలీసులకు శిక్షణ

RR: ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని షాద్‌నగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ పోలీసు అధికారులకు కేసుల దర్యాప్తుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటి విభాగానికి చెందిన పీసీ బాలరాజు ఒక వినూత్న విధానాన్ని పరిచయం చేశారు. ఘటన జరిగిన చోటు నుంచే డిజిటల్ పద్ధతిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధానంపై అధికారులకు అవగాహన కల్పించారు.