బైక్‌ని ఢీ కొన్న కారు ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

KNR: జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో అర్ధరాత్రి ముగ్గురు బైక్ పై రోడ్డు దాటుతున్న క్రమంలో హైదరాబాద్ వైపు నుంచి కరీంనగర్ వస్తున్న కారు బైక్‌ని ఢీకొని పల్టికొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న మోత్కూరి రవీందర్ (33) మృతి చెందగా నరేష్, బేతి వినయ్ రెడ్డి ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.