'పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు చేపట్టాలి'

'పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు చేపట్టాలి'

ప్రకాశం: జిల్లాలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జేసీ గోపాలకృష్ణ అన్నారు. విజయవాడ సీసీఎల్ఎ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జేసీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ తల్లికి వందనం పథకాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడారు.