'జూనియర్ కళాశాలలో వోకేషనల్ కోర్సులు ప్రారంభించాలి'

'జూనియర్ కళాశాలలో వోకేషనల్ కోర్సులు ప్రారంభించాలి'

KMR: జూనియర్ కళాశాలలో వోకేషనల్ కోర్సులు ప్రారంభించాలి అని కళాశాల ప్రిన్సిపాల్‌కు భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. జుక్కల్ మండల ప్రాంతం పూర్తి వెనుకబడిన ప్రాంతం కావున పెద్ద పెద్ద చదువు చదువుతో పాటు వృత్తి చదువులు కూడా అవసరమై అన్ని భావించి పేద మధ్య తరగతి కుటుంబలలో నుంచి విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారున్నారు.