VIRAL: రీల్స్ మోజులో.. బొక్క బోర్లా పడ్డారు
కొంతమంది రీల్స్ మోజులో ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. రాత్రి వేళ బైక్‌పై స్టంట్ చేస్తూ ఓ జంట ప్రమాదానికి గురైన వీడియో SMలో వైరల్ అవుతోంది. సింగిల్ టైర్‌తో బైక్ నడుపుతూ స్టంట్ చేస్తుండగా అదుపు తప్పి కిందపడ్డారు. వెనకాల స్టంట్ చేస్తూ వచ్చిన మరో బైక్ వీరిపై నుంచి దూసుకెళ్లింది. మొత్తం నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. యువతి కాళ్లు విరిగినట్లు సమాచారం.