బహిరంగ సభను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

HYD: మైలార్దేవ్ పల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. రేపు ఎల్ బి స్టేడియంలో AICC అద్యక్షులు మల్లికార్జున ఖర్గే బహిరంగ సభను విజయవంతం చేయాలని నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున్న తరలివెళ్లాలని పిలుపునిచ్చారు.