BRS నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ సర్పంచ్ డేవిడ్

BRS నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ సర్పంచ్ డేవిడ్

NLG: నిడమనూరు మండలం వెనిగండ్ల గ్రామ మాజీ సర్పంచ్ పోలే డేవిడ్, పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి సమీక్షంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నుంచి నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.