అటవీ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

VSP: నర్సీపట్నం, పాడేరు ఫారెస్ట్ సెక్షన్ల పరిధిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ పాసై, 18-30 ఏళ్ల లోపు వయసున్న యువత APPSC వెబ్‌సైట్ ద్వారా ఆగస్టు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రూ.23వేల నుంచి రూ.80వేల వరకు జీతం ఉంటుంది. బీట్ ఆఫీసర్ (CF): 07 బీట్ ఆఫీసర్ (ఫ్రెషర్): 21 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్(CF) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.