VIDEO: తుంగతుర్తిలో మాంసం ధరలు ఇలా ఉన్నాయి...

VIDEO: తుంగతుర్తిలో మాంసం ధరలు ఇలా ఉన్నాయి...

SRPT: తుంగతుర్తిలో చికెన్ ధరలు తగ్గేలా లేవు. లైవ్ చికెన్ కేజీ ధర రూ.200, డ్రస్స్ డ్ స్కిన్ చికెన్ రూ.300, స్కిన్ లెస్ చికెన్ ధర రూ.330, బోన్ లెస్ చికెన్ ధర కిలో రూ.650లుగా ఉంది. మటన్ ధర కిలో రూ.800, చేపలు కిలో ధర రూ.200లు పలుకుతోంది. చికెన్ ప్రియులకు ధరలు కొండెక్కడంతో చికెన్ కొనేందుకు బెంబేలెత్తుతున్నారు. వేసవిలో చికెన్ ధరలు తగ్గేలా లేవు.