VIDEO: ఖబరస్తాన్‌ను పరిశీలించిన టీడీపీ నేత

VIDEO: ఖబరస్తాన్‌ను పరిశీలించిన టీడీపీ నేత

NLR: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 32వ డివిజన్ వెంగళరావు నగర్‌లో టీడీపీ నేత గిరిధర్ రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఖబరస్తాన్‌లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మున్సిపల్ శాఖ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అతి త్వరలో పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.