ధర్మవరం ఉమ్మడి పార్టీల అభ్యర్థిని గెలిపిద్దాం

ధర్మవరం ఉమ్మడి పార్టీల అభ్యర్థిని గెలిపిద్దాం

బత్తలపల్లి: ధర్మవరం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న ఉమ్మడి పార్టీల అభ్యర్థి సత్యకుమార్ యాదవ్, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారధిని గెలిపించాలంటూ సోమవారం మండలంలోని పలు గ్రామాలలో మండల ఉమ్మడి పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తారన్నారు.