కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని మంత్రికి వినతి
NRML: నిర్మల్ నియోజకవర్గంలో మొక్కజొన్న, జొన్న పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కూచాడి శ్రీహరి రావు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు స్పందించిన మంత్రి మొదటి విడతగా నిర్మల్, సారంగపూర్ మార్కెట్ యార్డులలో కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.