భారత్‌తో యుద్ధం వద్దు: నవాజ్ షరీఫ్

భారత్‌పై యుద్ధానికి దిగిన వేళ పాక్ ప్రధాని షరీఫ్‌కి, ఆయన సోదరుడు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కీలక సూచనలు చేశారు. భారత్‌తో ప్రత్యక్ష యుద్ధానికి దిగవద్దని సూచించారు. పెరుగుతున్న ఉద్రిక్తతల్ని తగ్గించుకోవడానికి దౌత్యపరమైన విధానం అవసరమని సలహా ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాన్ని వెలువరించింది. ఇరు దేశాల మధ్య శాంతి పునరుద్ధరించటానికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.