మునుగోడు ఎమ్మెల్యే నిర్లక్ష్యానికి నిదర్శనం చండూర్ పట్టణం

NLG: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం చండూర్ పట్టణాభివృద్ధి అని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం చండూర్ పట్టణంలో ఎమ్మెల్యే నిర్లక్ష్య పనులకు నిరసనగా విస్తృత పర్యటన చేశారు. చండూర్‌లో మున్సిపాలిటీ రోడ్లు కుంటలు తలపిస్తున్నాయని, డ్రైనేజీ పనులు మధ్యలో ఆపేసి ఎమ్మెల్యే భాద్యతరాహిత్యంగా ఉన్నారని ఆరోపించారు.