VIDEO: పోక్సో నిందితుడికి నడక మార్గంలో కోర్టుకు తరలింపు

VIDEO: పోక్సో నిందితుడికి నడక మార్గంలో కోర్టుకు తరలింపు

PPM: ఈనెల 19న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దొనక పవన్‌పై పార్వతీపురం పట్టణ పోలీసులు పోక్సో ‌కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు బాలికను కిడ్నాప్ చేసి నిర్మాణంలో ఉన్న మేడమీదకు తీసుకువెళ్ళాడు. బాలిక కేకులు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకోగా నిందుతుడు పరారయ్యాడు. నిందితుడికి కోసం గాలించగా విశాఖలో పట్టుబడ్డాడు. మంగళవారం న్యాయస్థానంలో హాజరు పరిచారు.