జనసైనికుడు అవయవదానం.. పవన్ కళ్యాణ్ స్పందన ఇదే

జనసైనికుడు అవయవదానం.. పవన్ కళ్యాణ్ స్పందన ఇదే

కృష్ణా: కృత్తివెన్ను(M) చందాలకి చెందిన జనసైనికుడు చందూ వీర వెంకట వసంతరాయలు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో బ్రెయిన్‌డెడ్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు రావడం ద్వారా ఏడుగురు జీవితాలకు ఆశ ఇచ్చారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందిస్తూ, బాధలోనూ ఆదర్శంగా నిలిచిన కుటుంబానికి సెల్యూట్ చేస్తున్నానని ట్వీట్ చేశారు.