హైవే పరిసర గ్రామాల్లో పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

హైవే పరిసర గ్రామాల్లో పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

PDPL: రాజీవ్ రహదారి వెంట ఉన్న గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ అరుణ శ్రీతో కలిసి డీపీవో, డిఎల్పివోలతో సమావేశం నిర్వహించారు. గర్రెపల్లి నుంచి రామగుండం వరకు రోడ్డు పక్కన ఎక్కడ చెత్త వేయకుండా నిరంతరం శుభ్రత నిర్వహించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.