VIDEO: హరీష్ రావును అరెస్టు చేసిన పోలీసులు

VIDEO: హరీష్ రావును అరెస్టు చేసిన పోలీసులు

RR: నార్సింగి అప్పా జంక్షన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేయడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హరీశ్ రావు వెంట మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు 'పోలీస్ జులుం నశించాలి' అంటూ నినాదాలు చేశారు.