అభివృద్ది పనులను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి

అభివృద్ది పనులను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి

BPT: అద్దంకి మండలం మోదేపల్లిలో గ్రామాభివృద్దికి సంబంధించిన పలు కార్యక్రమాలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇవాళ ప్రారంభించారు. రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను, సైడ్ డ్రైన్స్‌ను ప్రారంభించారు. అలాగే ఎస్సీ కాలనీలో రూ.30 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. గ్రామాల అభివృద్ది కూటమి ప్రభుత్వం ఎల్లావేళలా అండగా ఉంటుందని పేర్కొన్నారు.