VIDEO: పుంగనూరులో పర్యటించిన పెద్దిరెడ్డి

VIDEO: పుంగనూరులో పర్యటించిన పెద్దిరెడ్డి

CTR: MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం పుంగనూరులో పర్యటించారు. YCP నేతలు పెద్దిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. పుంగనూరులో చేపట్టిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాషకు సూచించారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి చేపట్టే కార్యక్రమాలపై దిశ నిర్దేశం చేశారు.