ప్రజా నాయకుడు శ్రీనివాస్ రెడ్డికి ఘన నివాళి
WNP: పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ప్రతి ఒక్కరి అభిమానాన్ని కూడా కట్టుకునే నాయకులలో ఒకరిని ఎమ్మెల్యే మెఘా రెడ్డి పేర్కొన్నారు. గత పది రోజులుగా బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతూ మృతి చెందడం దురదృష్టకరం అన్నారు. శుక్రవారం ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.