పెదనందిపాడులో మాదక ద్రవ్యాలు గంజాయి వ్యతిరేక సదస్సు

పెదనందిపాడులో మాదక ద్రవ్యాలు గంజాయి వ్యతిరేక సదస్సు

GNTR: పెదనందిపాడులో తేళ్ల నారాయణరావు విజ్ఞాన్ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన మాదక ద్రవ్యాలు గంజాయి వ్యతిరేక సదస్సు జరిగింది. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, శాసనమండలి మాజీ సభ్యులు కే.ఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. గంజాయి వలన విద్యార్థులు, యువజనలు నిర్వీర్యం అవుతున్నారన్నారు. గంజాయికి వ్యతిరేకంగా ప్రజా చైతన్యం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.