రైల్వే ప్రయాణికులకు శుభవార్త

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు కూడా ఇప్పటి నుంచి దిండు, దుప్పటి, బెడ్ షిట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సదుపాయం 2026 జనవరి1 నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. అయితే ఇందుకోసం రూ.50 చెల్లిస్తే.. బెడ్ షిట్, దిండు, దుప్పటి అందించనుంది. కాగా, AC కోచ్‌ల్లో వీటిని ఫ్రీగా ఇస్తున్న విషయం తెలిసిందే.