విశాఖలో ‘మారిటైమ్ కన్వర్జెన్స్-2026’

విశాఖలో ‘మారిటైమ్ కన్వర్జెన్స్-2026’

VSP: ప్రపంచ దేశాల నౌకాదళాల సంగమంగా విశాఖ తీరప్రాంతం మారబోతోంది. ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు జరగనున్న ‘మారిటైమ్ కన్వర్జెన్స్-2026’కు నగరం సిద్ధమైంది. నేవీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాసమ్మేళనంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ విన్యాసాలు, ఐఓఎన్ఎస్ సదస్సు ఒకే వేదికపై నిర్వహించనున్నారు. సుమారు 60కి పైగా దేశాలకు చెందిన యుద్ధనౌకలు పాల్గొనున్నాయి.