'పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారాన్ని సీరియస్‌గా తీసుకోండి'

'పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారాన్ని సీరియస్‌గా  తీసుకోండి'

CTR: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీల పరిష్కారాన్ని అధికారులందరూ సీరియస్‌గా తీసుకొని పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా RDOలు, మున్సిపల్ కమిషనర్లు, MROలతో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.