VIDEO: NGKL తాలూకా మళ్లీ గౌండ్ల చెంతకు చేరేనా..?

VIDEO: NGKL తాలూకా మళ్లీ గౌండ్ల చెంతకు చేరేనా..?

నాగర్ కర్నూట్ తాలుకా గౌడ సంఘం అధ్యక్షుడిగా జాతీయ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వంగ లక్ష్మణ్ గౌడ్ నియమితులయ్యారు. గౌండ్ల అడ్డాగా ఉన్న ఈ ప్రాతం గత 40 ఏళ్లుగా పట్టు లేకుండా ఉంది. మళ్ళీ ఏకమైతే నియోజకవర్గం గౌండ్లదేనా? ఐక్యత లేని వీరిని ఏకం చేస్తూ, వారి అభివృద్ధికి పాటుపడేందుకు ఆయన మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు.