VIDEO: 'డీఈ, SOలను సస్పెండ్ చేయాలి'

BHNG: నారాయణపురం మండలం కేంద్రంలో KGBV పాఠశాలలో అదనపు తరగతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. అయితే ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు ఆహ్వానించలేదంటూ డీఈ, ఎస్‌వోలను సస్పెండ్ చేయాలని సీపీఐ నాయకులు ఆదివారం నిరసన తెలిపారు. స్థానిక ఎమ్మెల్సీని ఆహ్వానించకపోవడం చాలా బాధాకరమన్నారు. ప్రోటోకాల్ పాటించని అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.