'డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు.. భద్రతే లక్ష్యం'

'డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు.. భద్రతే లక్ష్యం'

BDK: కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రైవర్లకు నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. దృష్టిలోపం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుందని పేర్కొన్నారు. డ్రైవర్లు తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అవసరమైన వారికి కళ్లద్దాలు అందించి చికిత్స అందిస్తున్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.