నరసింగపాడులో భక్తిశ్రద్ధలతో రాహుకేతు పూజలు

నరసింగపాడులో భక్తిశ్రద్ధలతో రాహుకేతు పూజలు

 PLD: నకరికల్లు మండలం నరసింగపాడులోని అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఆదివారం రాహువు, కేతువుల పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు చేసి, శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు, అర్చకులు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.