'గ్రామ సమస్యలపై దృష్టి పెట్టాలి'
MDK: గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు దృష్టి పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య పేర్కొన్నారు. పెద్ద శంకరంపేట ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు, తాగునీటి సరఫరా, గ్రామాల అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు సలహాలను అందజేశారు.