​VIDEO: హామీలు అమలు చేయాలని కలెక్టరేట్ ముట్టడి

​VIDEO: హామీలు అమలు చేయాలని కలెక్టరేట్ ముట్టడి

SRPT: దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ర్యాలీ నిర్వహించారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షల సాయం, ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.15 వేల కోట్ల నిధులు కేటాయించాలని నేతలు డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతాబాబు మాదిగ, పల్లేటి లక్ష్మణ్ ఉన్నారు.