అటానమస్ కోసం అడ్డదారులు

NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దాదాపు పాతికకుపైగా ఇంజినీరింగ్ కళాశాలు ఉండగా, ఐదారు కాలేజీల యాజమాన్యాలు అటానమస్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకోసం రూ.కోటి పెట్టేందుకైనా వెనుకాడడం లేదని విశ్వసనీయ సమాచారం. ఇంజినీరింగ్ అనేది వృత్తి విద్యా కోర్సు భవిష్యత్‌లో స్థిరపడాలంటే సబ్జెక్టుపై పట్టు ఉండాలని విద్యావేత్తల సూచిస్తున్నారు.