VIDEO: 'గ్యాస్, పెట్రోల్ ధరలను తగ్గించాలి'

VIDEO: 'గ్యాస్, పెట్రోల్ ధరలను తగ్గించాలి'

KMM: కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని CPI ML న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవునురి మధు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం ఖమ్మం సరిత క్లినిక్ సెంటర్ వద్ద ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరంతరం పెంచుతూ ప్రజలపై భారం మోపుతోందని ఆరోపించారు.