సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

SDPT: అక్బర్ పేట భూంపల్లిలో CM రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రూ. 2,99,500 పంపిణీ చేశారు. దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.