'అన్ని గ్రామాల అభివృద్దే లక్ష్యం'
NLR: కావలి డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని నూతనంగా బాధ్యతలు చేపట్టిన కావలి డీఎల్డీఓ విజయ్ కుమార్ తెలిపారు. గురువారం బాధ్యతలు స్వీకరించిన ఆయన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సూచనలు, సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తామని, అన్ని గ్రామాల అభివృద్ధే తమ లక్ష్యమని పేర్కొన్నారు.