10 గ్రామపంచాయతీలో 8 తండా పంచాయతీలే

10 గ్రామపంచాయతీలో 8 తండా పంచాయతీలే

SRCL: రుద్రంగి మండలంలో అత్యధికంగా గిరిజన తండాలు పంచాయతీలుగా ఉన్నాయి. ఈ మండలంలో 10 గ్రామ పంచాయతీ లుంటే అందులో 8 గిరిజన తండాల పంచాయతీలే. అంతేకాదు జిల్లాలో అత్యధికంగా తండాల గ్రామ పంచాయతీలున్న మండలం కూడా రుద్రంగి. జిల్లాల పునర్వీభజనలో భాగంగా 2016 అక్టోబరులో చందుర్తి మండలం నుంచి కొత్తగా రుద్రంగి మండలాన్ని ఏర్పాటు చేశారు.