నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KMM: వేంసూరు మండలంలోని వేంసూరు సబ్-స్టేషన్ పరిధిలోని గ్రామాలకు బుధవారం (నేడు) విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అసిస్టెంట్ ఇంజనీర్ గొడ్డటి అంకారావు తెలిపారు. వేంసూరు, మర్లపాడు గ్రామాలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 11 కేవీ లైన్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించి విద్యుత్ వినియోగదారులు అధికారులకు సహకరించాలన్నారు.