VIDEO: గ్రంథాలయంలో బాలికలకు మెహిందీ పోటీలు

VIDEO: గ్రంథాలయంలో బాలికలకు మెహిందీ పోటీలు

GNTR: ఫిరంగిపురం శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో బుధవారం బాలికల కోసం నిర్వహించిన మెహిందీ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి గ్రంథాలయ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోటీలో పాల్గొన్న విద్యార్థినులు వివిధ రకాల సంప్రదాయ, ఆధునిక శైలిలో మెహిందీ డిజైన్లు వేశారు.