వృద్ధురాలు మృతి.. కేసు నమోదు

వృద్ధురాలు మృతి.. కేసు నమోదు

KKD: గొల్లప్రోలు మండలం తాడిపర్తిలో గుడాల సింహాచలం (58) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తెల్లవారుజామున ఆమె ఇంటి వద్ద మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇది హత్య లేక సహజ మరణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.