తండ్రి కోసం తనయుడు ఎన్నికల ప్రచారం

తండ్రి కోసం తనయుడు ఎన్నికల ప్రచారం

తూ. గో: అమలాపురం పట్టణంలో అమలాపురం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు. వచ్చే ఎన్నికలలో ప్రజలందరూ ప్రజా సంక్షేమ పాలనను కొనసాగించేందుకు మరోసారి గెలిపించాలని కోరారు.