"భలే గమ్ముతున్నడు" జడ్చర్ల ఎమ్మెల్యే: కవిత

"భలే గమ్ముతున్నడు" జడ్చర్ల ఎమ్మెల్యే: కవిత

MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి "భలే గమ్మతున్నడని" తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలేపల్లి సెర్చ్‌లో ఏదైనా లొల్లి అయిందంటే వెంటనే ప్రత్యక్షమై ఫోటో దిగి వెళ్ళిపోతాడు అన్నారు.