యాకుత్‌పురా ఎమ్మెల్యే కీలక సూచన

యాకుత్‌పురా ఎమ్మెల్యే కీలక సూచన

HYD: యాకుత్‌పురా నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ అన్నారు. బుధవారం లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. మొత్తం 268 మందికి చెక్కులను అందజేశారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నామన్నారు.