ఉమ్మడి విజయనగరం జిల్లాకు 36 బార్లు: ఎక్సైజ్ శ్రీనాథుడు

ఉమ్మడి విజయనగరం జిల్లాకు 36 బార్లు: ఎక్సైజ్ శ్రీనాథుడు

PPM: నూతన బార్ పాలసీ విడుదల చేసినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు తెలిపారు. విజయనగరం జిల్లాలో 28 (కల్లు గీత కార్మికులకు-3), పార్వతీపురం మన్యం జిల్లాలో 8 (కల్లు గీత కార్మికులకు-2) కేటాయిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. నాన్ రిఫండబుల్ ఫీ రూ. 5 లక్షలు, ప్రాసెసింగ్ ఫీ రూ.10 వేలు చెల్లించాలన్నారు.