ఓటు వేసిన వందేళ్ళ బామ్మ..!

ఓటు వేసిన వందేళ్ళ  బామ్మ..!

SRPT: మూడో విడత స్థానిక సంస్థల్లో ఎన్నికల భాగంగా మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెం గ్రామంలో శతాధిక వయస్సు గల మామిడి నాగరత్నమ్మ గారు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వయస్సు ఆరోగ్య సమస్యలను లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేయడం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆమెను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరారు.