VIDEO: ప్రజలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: ACP
MNCL: భీమారం మండలం బూరుగుపల్లి గ్రామంలో జైపూర్ ACP వెంకటేశ్వర్లు,CI నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 26 బైకులను, 5 లీటర్ల లిక్కర్, 10 లీటర్ల గుడుంబాను స్వాధీన పరుచుకున్నారు. ప్రజలందరూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, యువతకు బానిస కావద్దని ACP సూచించారు.