48 గంటల్లో జలసంధిని తెరవాలి: ట్రంప్
హర్మూజ్ జలసంధిని ఇరాన్ 48 గంటల్లో తెరవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఎలాంటి బెదిరింపులు లేకుండా తెరవాలని పేర్కొన్నారు. హర్మూజ్‌ను పూర్తిగా తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామని, వివిధ విద్యుత్ కేంద్రాలపై దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేస్తామన్నారు. ఇరాన్‌లోని పెద్ద విద్యుత్ కేంద్రంతోనే దాడిని ప్రారంభిస్తామని తెలిపారు.