రాష్ట్ర స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థులు

రాష్ట్ర స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థులు

NLG: మెదక్ జిల్లా తూప్రాన్‌లో జరగనున్న CM CUP రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్‌కు నల్గొండ ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ (MJPTBCWR) పాఠశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. 7వ తరగతి చదువుతున్న సింధు, 8వ తరగతి విద్యార్థినులు దీక్షిత, హారిక ప్రతిభ చాటి ఈ అవకాశం దక్కించుకున్నట్లు ప్రిన్సిపల్ బి. సంధ్య తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది విద్యార్థినులను అభినందించారు.